Hyderabad: సోషల్ మీడియాతో యువత జీవితాలు ఆగమాగం చేసుకుంటున్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుని కోసం ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. అంతే కాదు.. బంధువుల ఇంట్లో దొంగతనం చేసి మరీ వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమె కోసం అన్వేషిస్తున్నారు. కూతురు ప్రేమలో పడింది. అది తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో ఆమెను తీరు మార్చుకోవాలని సూచించారు.. ప్రేమ విషయంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందున్న ఉద్దేశ్యంతో ఆమెను సొంత బంధువుల ఇంటికి పంపించారు. కానీ అక్కడి…