Home
Boomika
Boomika News
-
రివ్యూ : భూమిక (తమిళ డబ్బింగ్)
అలనాటి కథానాయకుడు రాజేశ్ కుమార్తె ఐశ్వర్య రాజేశ్ కు తెలుగులో కంటే తమిళ చిత్రసీమలో వచ్చిన గుర్తింపు ఎక్కువ. గ్లామర్ డాల్ గా కాకుండా అర్థవంతమైన సినిమాలు, పాత్రలు చేస్తున్న ఐశ్వర్యా రాజేశ్ కు ఇటీవలే తెలుగులోనూ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ‘కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీస్ లో నటించిన ఐశ్వర్య ‘రిపబ్లిక్, టక్ జగదీశ్, భీమ్లా నాయక్’ చిత్రాలలోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మొన్నటి వరకూ… -
ఆసక్తి రేపుతున్న ఐశ్వర్య రాజేశ్ ‘భూమిక’ తెలుగు ట్రైలర్
ఇవాళ ఓటీటీలతో తమిళ టెలివిజన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్ కాని చిత్రాలను ఓటీటీతో పోటీగా శాటిలైట్ హక్కులు పొంది, తమ ఛానెల్స్ లో ప్రసారం చేస్తున్నాయి. అలా… ఐశ్వర్య రాజేశ్ నటించిన ఎకో హారర్ థ్రిల్లర్ ‘భూమిక’ తమిళ చిత్ర ప్రసార హక్కులను విజయ్ టీవీ పొందింది. ఆగస్ట్ 22న ఈ సినిమాను ప్రసారం చేయబోతోంది. విశేషం ఏమంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ 23వ తేదీ దీనిని… -
థియేటర్/ఓటీటీ కాదు.. నేరుగా టీవీలోనే ఐశ్వర్య రాజేష్ చిత్రం
ఐశ్వర్య రాజేష్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘భూమిక’. రథీంద్రన్ ఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హార్రర్ చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని టీవీలో నేరుగా ప్రసారం చేయనున్నట్లుగా ప్రకటన చేశారు. ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ విజయ్ టీవీలో ప్రసారం కానుంది. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాను ప్రజలకు చేరువ చేసే వేదికలపై విడుదల చేయడం ఎంతో ముఖ్యం. అలాంటి వేదికగా స్టార్ విజయ్…
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!