Home
Boney Kapoor
Boney Kapoor News
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
Sridevi: దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఆస్తి వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతానికి 'యథాతథ స్థితి' (Status Quo) కొనసాగించాలని స్పష్టం చేసింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎం.సి. శివకామి, ఆమె సోదరుడు ఎం.సి. నటరాజన్ దాఖలు చేసిన అపీలును విచారించిన జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీల ధర్మాసనం.. శ్రీదేవి… -
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
Celebrity Marriage: సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఏర్పడే పరిచయాలు కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాల్లోనూ ప్రత్యేకమైన బంధాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులతో వేర్వేరు సందర్భాల్లో పరిచయం ఏర్పడటం, వారిలో ఒకరితో సినిమాల్లో నటించిన హీరోయిన్.. మరొకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా జాబితాలోకి టాలీవుడ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ చేరడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కావ్య కళ్యాణ్‌రామ్.. హీరో శ్రీ సింహా కోడూరితో కలిసి… -
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
‘పెద్ది’ రిలీజ్ తర్వాత జాన్వి క్యారెక్టర్ పై వచ్చిన విమర్శలతో, ఒక్కసారిగా అందరికీ శ్రీదేవి గుర్తుకొచ్చింది. శ్రీదేవి కనుక బతికుంటే జాన్వికి ఇలాంటి పరిస్థితి వచ్చేదా.. అంటూ జగదేక సుందరి ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తండ్రి బోనీ కపూర్, జాన్వి కెరీర్ గురించి పట్టించుకోలేదా? ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ బోల్డ్‌గా కనిపిస్తూ పరువు తీసుకుందా? శ్రీదేవి అందం, అభినయం కూతుళ్లు జాన్వి, ఖుషికి రాకపోయినా, అదృష్టం కలిసి వచ్చి హీరోయిన్స్ అయ్యారు. శ్రీదేవి బతికున్నప్పుడే జాన్వి… -
Boney Kapoor: “అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదు”.. బాలీవుడ్ నిర్మాత కీలక వ్యాఖ్యలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు… -
Nagavamsi : బోని కపూర్ కు దిమ్మతిరిగేకౌంటర్ ఇచ్చిన నాగవంశీ
సూర్యదేవర నాగవంశీ తాను నిర్మించే సినిమాల ప్రమోషన్స్ లో మాట్లాడే మాటలకు చాలా క్రేజ్ ఉంటుంది. గుంటూరు కారం, దేవర రిలీజ్ టైమ్ లో నాగవంశీ స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. సెటైరికల్ గా మాట్లాడడం నాగవంశీ స్టైల్. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ జరిపిన రౌండ్ టేబుల్లో సౌత్, నార్త్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు, నటులు పాల్గొన్నారు. ఈ సామవేశంలో బాలీవుడ్ నిర్మాతకు తన సెటైర్స్ తో కౌంటర్లు వేస్తూ సౌండ్… -
Producers : బోర్డర్స్ చెరిపేస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్స్.. పక్క ఇండస్ట్రీలో భారీ పెట్టుబడులు
సినిమా వాళ్లకు సౌత్, నార్త్ అనే బేరియర్స్ లేవ్. అంతా ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను, డైరెక్టర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు. బీటౌన్ భామలు సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. అలాగే సౌత్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్సీషియన్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇక నిర్మాతలు కూడా ఇదే బాటలో వెళుతున్నారు. సొంత ఇండస్ట్రీని వీడి పొరుగు ఇండస్ట్రీల్లో నిర్మాతలుగా మారుతున్నారు. ఓ చోట పొగొట్టుకున్నదీ మరో చోట పొందాలని సూత్రం బాగా ఫాలో… -
Sridevi Biopic: నేను బతికుండగా.. శ్రీదేవి బయోపిక్కు అనుమతివ్వను: బోనీ
Boney Kapoor On Sridevi Biopic: దివంగత నటి ‘శ్రీదేవి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఆమె.. దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. తన నటన, అభినయంతో ‘అతిలోక సుందరి’గా అన్ని భాషల్లోని సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో (2018 ఫిబ్రవరి 24) మరణించారు. శ్రీదేవి బయోపిక్ రానున్నట్లు చాలా కాలంగా సోషల్… -
Boney Kapoor: శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అర్జున్ తల్లిని వదిలేశా.. కానీ ఆమె బంగారం!
బోనీ కపూర్ నిర్మించిన కొత్త చిత్రం మైదాన్‌ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో శ్రీదేవితో తన వివాహం గురించి , తన మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కోపం గురించి మాట్లాడారు. -
Janhvi Kapoor: జాన్వీ కపూర్ మామూలుది కాదుగా.. ఏకంగా ఎక్స్ సీఎం మనవడితో పెళ్లి?
ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న జాన్వీ కపూర్ పెళ్లి గురించి ఆమె తండ్రి బోనీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Sridevi: పెళ్ళికి ముందే జాన్వీకి జన్మనిచ్చిన శ్రీదేవి.. బోనీ ఏమన్నాడంటే.. ?
Sridevi:అందాల అతిలోక సుందరి శ్రీదేవి జీవితం తెరిచిన పుస్తకమని అందరికి తెలుసు. ఆమె బాలనటి నుంచి కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగిన వైనం, ఇండస్ట్రీని ఏలిన విధానం, ప్రేమలు, బ్రేకప్, పెళ్లి, పిల్లలు, వివాదాలు, విమర్శలు అన్ని .. అన్ని అభిమానులు పూస గుచ్చినట్లు చెప్తారు.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!