SS Rajamouli : తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ఏం చేసినా సెన్సేషన్ అవుతుందనే విషయం తెలిసిందే. దర్శకుడిగా ఇప్పటికే అగ్ర స్థానంలో నిలబడ్డ రాజమౌళి.. ఇప్పుడు నటుడిగా మారాడు. మనకు తెలిసిందే కదా.. జక్కన్న చాలా యాడ్స్ లలో నటిస్తుంటాడు. తెలుగులో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లోనూ మెరిశారు. ఇప్పుడు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించాడు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్స్…