ఇండస్ట్రీ ఏదైనప్పటికి యాక్షన్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. సరైన యాక్షన్ కంటెంట్ ఫిల్మ్ పడితే.. రికార్డులు బద్దలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడలాంటి యాక్షన్ చిత్రాలు కన్నడ నుంచి అధికంగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ కోవలోనే వచ్చి తెలుగులోనూ ప్రజాదరణ పొందుతున్నయాక్షన్ కింగ్ వారసుడు, కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన వయోలెంట్, యాక్షన్ చిత్రం ‘కేడీ ది డెవిల్’. ‘యూఐ’ మూవీ ఫేమ్ రేష్మ నానయ్య కథానాయికగా నటించగా సంజయ్ దత్, రమేశ్…