మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన..అందుకోవాల్సిన టార్గెట్‌ని మాత్రం అందుకోలేక పొయింది. దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్‌కు పెద్ద నిరాశ ఎదురయ్యింది.. దీంతో తన తదుపరి సినిమా ‘ఆర్ సి…