Sharat Saxena: శరత్ సక్సేనా పేరు చాలా తక్కువమందికి తెలుసు.. కానీ ఆయన ఫేస్ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ముఖ్యంగా సింహాద్రి, బన్నీ సినిమాల్లో ఆయన పాజిటివ్ పాత్రల్లో కనిపించినా మంచి గుర్తింపు అందుకున్నాడు.