Home
Bollaram
Bollaram News
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
Madras Regiment Arms Theft Case: హైదరాబాద్ నగరంలోని బొల్లారం మద్రాసు రెజిమెంట్ నుంచి ఆయుధాలను చోరీ చేసిన కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టైన మాజీ హవాల్దార్ మల్లేష్‌కు గతంలో నేర చరిత్ర ఉందని మల్కాజ్ గిరి పోలీసు కమిషనరేట్ పోలీసులు కస్టడీ విచారణలో నిర్ధారించుకున్నారు. మల్లేష్ పై 2005 నుంచి 2007 వరకు అచ్చంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లలో హౌజ్ బ్రేకింగ్ (ఇళ్లలో చోరీలు) కేసులు నమోదయ్యాయి. ఆ… -
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
Bollaram: హైదరాబాద్ మహానగరంలోని బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో డిటోనేటర్లు కలకలం రేపాయి. మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు సమీపంలో భారీగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. గోల్ఫ్ ఎన్క్లేవ్ వెంచర్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్లాస్టిక్ బకెట్‌ను గుర్తించిన ఆర్మీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బకెట్‌ను పరిశీలించారు. లేత ఆకుపచ్చ రంగు ప్లాస్టిక్ బకెట్లో… -
President Hyderabad Tour: బొల్లారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది.. ఎప్పుడంటే?
President Droupadi Murmu Hyderabad Tour -
బొల్లారంలో రాష్ట్రపతి విడిదికి అన్ని ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శీతాకాల విడిది కొరకు ఈ నెల 29 నుండి జనవరి 3 వతేది వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో విడిదికై రానున్నారు.గౌరవరాష్ట్రపతి రాకను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధిపతులతో బిఆర్ కెఆర్ భవన్ లో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చర్చించారు. గౌరవ రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటనను తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను, ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ గుర్తింపును మరింత ఇనుమడింప చేసే అవకాశంగా… -
భాగ్యనగర వాసులకు.. జలమండలి కీలక సూచనలు
భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. తాగునీటికి సంబంధించి జలమండలి భాగ్యనగర వాసులకు కీలక సూచనలు చేసింది. హైద్రాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రికింగ్ వాటర్సప్లై స్కీం(ఎండబ్యూ ఎస్ఎస్) ఫేజ్-2లో కలాబ్గుర్ నుంచి పటాన్ చెరువు వరకు 1500 ఎంఎండయాపీఎస్‌సీ పంపింగ్ మెయిన్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కందిగ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది. ఈ కారణంగా భాగ్యనగరంలో పలు చోట్ల వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..