Roshniwaliaa : ఈ నడుమ హీరోయిన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తూ అటెన్షన్ లో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా నార్త్ భామలు ఈ టైప్ బోల్డ్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ అయితే ఏకంగా శృంగారంపై వాళ్ల అమ్మ ఫ్రీడమ్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ రోష్నివాలియా. హిందీలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా మారి బోల్డ్ సినిమాలతో దూసుకుపోతోంది.…