BMW iX3 SUV: ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచం వేగంగా మారుతోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం బ్యాటరీలు, ఛార్జింగ్ వరకే పరిమితం కాకుండా.. స్మార్ట్ టెక్నాలజీ, డిజిటల్ ఫీచర్లు, కనెక్టెడ్ సిస్టమ్స్‌తో “రోడ్లపై పరుగెత్తే కంప్యూటర్లుగా” మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే CES 2026 (Consumer Electronics Show) వేదికగా బీఎండబ్ల్యూ గ్రూప్ తన కొత్త ఎలక్ట్రిక్ SUV BMW iX3ను ఆవిష్కరించేందుకు రెడీ అయింది. Read Also: Varanasi : ‘వారణాసి’ బడ్జెట్‌పై నోరు విప్పిన…