US Credit Rating: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బుధవారం కుదేలయ్యాయి. దీంతో ప్రపంచంలోని టాప్ 22 బిలియనీర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ప్రపంచంలోని టాప్ 22 బిలియనీర్ల సంపద ఏకకాలంలో క్షీణించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
Elon Musk Net Worth: భారత స్టాక్ మార్కెట్ మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్ కూడా ఎరుపు రంగులో కనిపించింది. దీని కారణంగా ప్రపంచ బిలియనీర్ల సంపద క్షీణించింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్, భారతదేశంలోని రెండవ అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి అతిపెద్ద నష్టం జరిగింది.