ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక స్మార్ట్ టీవీల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇంట్లోనే బిగ్ స్క్రీన్స్‌లో సినిమాలను వీక్షించే వారి సంఖ్య ప్రస్తుతం పెరుగుతోంది. వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తక్కువ ధరలో స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. అందులోనూ ఇ-కామర్స్ సంస్థలు స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. దాంతో తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. తాజాగా అమెజాన్‌లో ఓ బెస్ట్ డీల్ ఉంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.…