Home
Bird Strike
Bird Strike News
-
IndiGo : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పూణే నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6ఈ352 (IndiGo 6E 352) విమానాన్ని గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టినట్లు పైలట్ అనుమానం వ్యక్తం చేశారు. ల్యాండింగ్ సమయంలో పక్షి విమానాన్ని తాకినట్లు గ్రహించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో లోపల ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం… -
Hainan airlines: గగనతలంలో హైనాన్ ఎయిర్లైన్స్లో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైనాన్ ఎయిర్లైన్స్కు పెనుప్రమాదం తప్పింది. ఆదివారం (నవంబర్ 10) హైనాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం HU438 ఇటలీలోని రోమ్ నుంచి చైనాలోని షెన్జెన్కు వెళ్తోంది. టేకాఫ్ సమయంలో కుడి ఇంజిన్పై పక్షి దాడి చేసింది. -
GO First Flight: గో ఫస్ట్ ఫ్లైట్ కు తప్పిన ముప్పు.. అత్యవసరంగా ల్యాండింగ్
GO First flight suffers bird hit, returns to Ahmedabad: ఇటీవల వరసగా పలు విమాన సంస్థలకు చెందిన విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా గో ఫస్ట్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ సమయంలో పక్షిని ఢీకొట్టడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి చంఢీగఢ్ కు వెళ్తున్న విమానం టేకాఫ్ సమయంలో పక్షిని ఢీ కొట్టింది. దీంతో వెంటనే ఫైలెట్లు విమానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ప్రమాదంపై…
తాజావార్తలు
-
EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
-
Bhagwant Mann’s Pakistan Visit: భగవంత్ మాన్ పాకిస్థాన్ పర్యటనకు అనుమతి వస్తుందా?.. కేంద్రం కీలక ప్రకటన
-
RBI Repo Rate Hike: సామాన్యులకు మరో షాక్.. EMI భారం పెరగనుందా..?
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!