పూనమ్ బజ్వా.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఒకప్పుడు అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాల్లేక ఖాళీగా ఉంటుంది.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది.. దీనికోసం సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతుంది.. తాజాగా బికినిలో తడిసిన అందాలతో సెగలు పుట్టిస్తుంది.. బికినీలో క్లీవేజ్ అందాలు, థైస్ షోతో విజువల్ ట్రీట్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…