Poonam Bajwa : తడి అందాలతో హీటేక్కిస్తున్న బొద్దుగుమ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూనమ్ బజ్వా.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఒకప్పుడు అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాల్లేక ఖాళీగా ఉంటుంది.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది.. దీనికోసం సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతుంది.. తాజాగా బికినిలో తడిసిన అందాలతో సెగలు పుట్టిస్తుంది.. బికినీలో క్లీవేజ్ అందాలు, థైస్ షోతో విజువల్ ట్రీట్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
పూనమ్ బజ్వా రాను రాను అందాల డోస్ పెంచుతుంది. హీరోయిన్‌గా ప్రారంభంలో క్యూట్‌గా మెరిసింది. ఇన్నోసెంట్‌గా కనిపించింది. కానీ ఇటీవల హద్దులు చెరిపేస్తూ హాట్ షో చేస్తుంది. చిలిపి పోజులతో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. తాజాగా ఈ భామ అదిరిపోయే షో చేసింది..తాజాగా బికినిలో మెరిసింది.. సముద్రంలో తడుస్తూ రెచ్చిపోయింది.బిగువైన బికినీలో ఎద అందాలు పోటెత్తగా తడిసిన అందాలతో కేకపెట్టిస్తుంది. మరోవైపు థండర్ థైస్‌తో మంటలు రేపుతుంది. సోషల్ మీడియాలో హీటు పెంచేస్తుంది.. ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి..
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
తన హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది.. ఆమె అందాల విందు నెక్ట్స్ లెవల్ అని చెప్పొచ్చు. అవకాశాల కోసం ఈ బ్యూటీ రెచ్చిపోయి షో చేసింది. ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.. పలు సినిమాల్లో మెరిసింది.. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ నటించిన పరుగు` సినిమాలో సెకండ్ లీడ్‌గా కీలక పాత్రలో మెరిసింది. దీంతోపాటు `వేడుక` చిత్రంలో నటించి మెప్పించింది. సరైన విజయాలు లేకపోవడంతో ఈ బ్యూటీకి కొత్త అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్‌కి దూరమయ్యింది… ఇక ఇప్పుడు సినిమాలు ఏమి లేకపోవడంతో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతుంది..
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!

