Home
Bikers
Bikers News
-
Viral Video: అర్థరాత్రి ప్రయాణం బీకేర్ ఫుల్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబాన్ని వెంబడించిన బైకర్స్(వీడియో)
Viral Video: మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అర్ధరాత్రి రోడ్డుపై కొంతమంది వ్యక్తుల నుండి కారులో ఉన్న కుటుంబం తప్పించుకుంటుంది. ఈ ఘటన సెప్టెంబర్ 29న జరిగింది. లావలే – నాందే రహదారిపై ప్రయాణిస్తుండగా కొందరు వ్యక్తులు కుటుంబంపై దాడి చేసి వాహనాల్లో చాలా దూరం వెంబడించారని బాధితుడు ఇంజనీర్ రవికర్ణానీ ఆరోపించారు. పోలీసులు కూడా తనకు సహాయం చేయలేదని చెప్పాడు. Israel-Iran War: ఇజ్రాయెల్‌కు రక్షకుడిగా… -
Car hit Bike: హైవేపై రీల్స్.. కారు బైక్‌ను ఢీకొట్టడతో గాల్లో ఎగిరిపడ్డ యువకులు
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఇద్దరు యువకులు హైవేపై రీల్స్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ప్రమాదవశాత్తు వెనుక నుండి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో.. యువకులు కొన్ని సెకన్ల పాటు గాల్లోనే ఉండి కిందపడ్డారు. సినిమాలో జరిగే సన్నివేశంలా అనిపించింది. కాగా.. ఈ ఘటనలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
తాజావార్తలు
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?