Bihar CM Hijab Incident: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారిక కార్యక్రమంలో ఓ ముస్లిం మహిళ హిజాబ్‌ను తొలగించిన ఘటనను సమర్థిస్తూ ఉత్తరప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి సంజయ్ నిషాద్ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.