Bihar: బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ అత్త తన మేనల్లుడితో ప్రేమలో పడింది. మేనల్లుడి ఉన్న అమితమైన ప్రేమ చివరికి ఆమె మెడకే చుట్టుకుంది. ఆమె అతనితో ఉన్న ఊరు వదిలి పారిపోయింది. మేనల్లుడిపై ప్రేమతో భర్తను, ఇద్దరు పిల్లలను కూడా వదిలి జంప్ అయింది. ఇప్పుడు ఆ మహిళ తన ఇంటికి తిరిగి వచ్చింది.