అరేయ్ ఏంట్రా ఇది అన్న డైలాగ్ తో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బాగా ఫేమస్ అయ్యాడు.. ఇక ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ తో ఎంతోమంది అభిమానులను పోగుచేసుకున్న షన్ను.. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 5 లోకి వెళ్లి తనదైన ఆటతో మెప్పించాడు. ఇక ఈ షో వలన తాను ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు దీప్తి సునైనా ను పోగొట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో షన్ను, సిరి ల మధ్య…