Bigg Boss 9 Winner: బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ఆదివారం ముగిసింది. తెలుగు బిస్ బాస్ చరిత్రలో ఏ సీజన్‌లో లేని విధంగా ఈ సీజన్‌లో కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో పరీక్షలకు తట్టుకొని చివరి వరకు నిలిచిన టాప్ 5 ఆటగాళ్లుగా తనూజ, కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ ఉన్నారు. అయితే మొదటి నుంచి ఊహించినట్లుగానే బిగ్‌బాస్ టైటిల్ రేసులో ఇద్దరి మధ్యనే టైటిల్ ఫైట్ నెలకొంది.…