నిధి అగర్వాల్..ఈ హాట్ హీరోయిన్ టైట్ డ్రెస్ లో తెగ టెంప్ట్ చేసింది.ఈ ముద్దుగుమ్మ బోల్డ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..నిధి అగర్వాల్ అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె తాజా లుక్ తో తెగ రచ్చ చేస్తుంది.. టైట్ డ్రెస్ లో పరువాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లను నిద్రపోకుండా చేస్తుంది.ప్రెజెంట్ నిధి అగర్వాల్ కెరీర్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఆమె వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతుంది.విజయాలు పొందాలని ఇటీవల ఒక పూజ కూడా చేయించినట్లు…
‘’కలుషితమైన భూమిపై నా పిల్లలు పెరగకూడదు!’’ అంటోంది భూమి పెడ్నేకర్. అఫ్ కోర్స్, మిస్ భూమి పెడ్నేకర్ కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ, ఇప్పట్నుంచే తన వారసుల కోసం పచ్చటి ప్రపంచాన్ని సిద్ధం చేస్తోంది బీ-టౌన్ గ్రీన్ ఏంజిల్! ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆమె తన మనసులోని మాటల్ని బయట పెట్టింది.భూమి చదువుకునే రోజుల్లో టీచర్లు, పెరెంట్స్ నీరు, విద్యుత్, ఆహారం వంటివి వృథా చేయవద్దనే చెప్పేవారట. అలాగే, చిన్నప్పుడు భూమి పర్యావరణం గురించి…