ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా బీటౌన్‌లో ఎదగడమంటే మామూలు విషయం కాదు. కానీ కష్టపడితే అసాధ్యమేమీ కాదని ఫ్రూవ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కే పంచనామాతో మొదలైన అతడి ప్రయాణం సక్సెస్ ఫుల్‌గా దూసుకెళుతోంది. భూల్ భూలయ్యా2 భారీ సక్సెస్ తర్వాత కార్తీక్‌కు బీటౌన్‌లో క్రేజ్ అమాంతం పెరిగితే భూల్ భూలయ్యా3 వచ్చేసరికి రెమ్యునరేషన్ పెంచేశాడు. మధ్యలో షెహజాదా, చందు చాంపియన్ ఫ్లాపులున్నా కూడా అతడు అడిగినంత ముట్టచెప్పింది టీ సిరీస్. భూల్ భూలయ్యా2కి రూ. 15…
బాలీవుడ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ‘కార్తీక్ ఆర్యన్’. యాక్టింగ్ టాలెంట్ పుష్కలంగా ఉన్న ఈ హీరోకి నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న కార్తీక్ ఆర్యన్, రీసెంట్ గా ‘షెహజాదా’ సినిమాతో ప్రేక్షకులని డిజప్పాయింట్ చేశాడు. అల వైకుంఠపురములో సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ హిందీలో బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. దీంతో…