Napoleon Returns : ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ‘నెపోలియన్ రిటర్న్స్’ సినిమా గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ రైటర్, డైరెక్టర్ ఆనంద్ రవి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను భోగేంద్ర గుప్త నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఆనంద్ రవి తీసిన నెపోలియన్, ప్రతినిధి, కొరమీను సినిమాలు ఎంత పాపులర్ అయ్యాయనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ…
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం. ఎస్. చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు.