మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ఆశ్వీయుజ పూర్ణిమ నాడు ఈ స్తోత్రాలు భక్తిశ్రద్ధలతో వినండి. https://www.youtube.com/watch?v=pJ1ixP9olII&ab_channel=BhakthiTV
Saturday Special Sri Venkateswara Swamy Stotra Parayanam: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి నామస్మరణ చేయనివారు ఉండరు.. కొలిచినవారి కొంగు బంగారంగా పిలిచే ఆ శ్రీనివాసుడు.. భక్తుల కష్టాలు తొలగిస్తుంటారు.. ఇక, శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శ్రీనివాసుని కృప వల్ల మీ అప్పులు తీరిపోతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=9kf47Y7VzB0
దేవీ నవరాత్రుల్లో 10వ రోజు ఈ స్తోత్రాలు వింటే దసరా ఉత్సవాల సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు అని ప్రజల విశ్వాసంగా ఉంది.. నవరాత్రులలో 10వ రోజు ఈ స్తోత్రాలు వింటే దసరా ఉత్సవాల సంపూర్ణ ఫలితాలని పొందవచ్చు అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. ఇక, భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ స్తోత్రాలు లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=xU4w2QMMl4M
Devi Sharan Navaratri Day 9 Special: దేవీ నవరాత్రుల్లో 9వ రోజు ఈ స్తోత్రాలు వింటే ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి… భక్తీ టీవీ ప్రత్యేక కార్యక్రమంలో దేవీ నవరాత్రుల్లో 9వ రోజు ఈ స్తోత్రాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=26yCXqSizrg
Devi Sharan Navaratri 8th Day Special: దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి.. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారు… ఇక, 8వ రోజు ఈ స్తోత్రాలు వింటే ఐశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ఆ స్తోత్రాలు వినేందుకు ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=bPoRTnQJ34o
దేవీ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి… ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవినవరాత్రులు నిర్వహిస్తున్నారు.. అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.. బంగారు పాత్రలో ఈశ్వరుడికి బిక్ష అందించే రూపంలో అమ్మవారు భక్తులకు కనిపిస్తున్నారు… ఇక.. దేవీ నవరాత్రులలో 4వ రోజు ఈ స్తోత్రాలు వింటే అన్నాదులకు లోపం ఉండదని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో లైవ్‌లో ఆ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=A8_dDwiXQ_s