Sri Shiva Sahasranamas Stotram LIVE : ప్రదోష వ్రతం గురువారం నాడు ఈ స్తోత్రాలు వింటే సకల సంపదలు చేకూరుతాయిని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న స్తోత్రాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=vS7Wz97r-BU
Thursday Special Sri Shirdi Sai Chalisa LIVE: గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న శ్రీ సాయి చాలీసాను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=rSMsiKoSPS8
Mukkanuma Festival and Bommalanomu Special: ముక్కనుమ, బొమ్మలనోము సందర్భంగా ఈ స్తోత్రాలు వింటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=6zfcOI8eQaA
Tuesday Special Sri Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే అన్ని ఆటంకాలు పోయి అపారమైన శక్తి సామర్థ్యాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=H9yDhiwPPVc
Kanuma Festival 2023 Special Sri Surya Mantram Live: భోగి, సంక్రాంతి ముగిసింది.. ఇవాళ తెలుగు లోగిళ్లలో కనుమ పండుగ నిర్వహించుకుంటున్నారు.. అయితే, కనుమ నాడు ఈ స్తోత్రాలు వింటే పూర్ణాయుర్దాయంతో ఆరోగ్యంగా వర్థిల్లుతారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆస్తోత్రాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=i5L-KB15fTM
Monday Special Sri Shiva Stotra Parayanam LIVE : సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే దరిద్రం తొలగి ధనవంతులవుతారని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ స్తోత్ర పారాయణాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=CJxy1mYyQzg