Sri Hanuman Chalisa Live: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే స్వామి మీ ఇంటిల్లిపాదిని కంటికిరెప్పలా కాపాడుతాడని పురాణాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=fMxSeN6drsE
పుత్రగణపతి వ్రతం రోజున ఈ స్తోత్రం వింటే సంతానం కలగకుండా ఏర్పడే అవరోధాలన్నీ తొలగిపోతాయి. ఇలాంటి మరిన్ని స్తోత్రాలు వినాలంటే కిందనే వున్న లింక్ లను క్లిక్ చేయండి. మరిన్ని కీర్తనలు, స్తోత్రాలు, పారాయణాలు భక్తి గీతాలకు భక్తి ఛాలన్ ఫాలో అవ్వండి.