Home
Bhakthi Tv
Bhakthi Tv News
-
Varalakshmi Vratham 2023: వరాలనొసగే ‘వరలక్ష్మీ వ్రతం’ పూజా విధానం.. మీ భక్తి టీవీలో లైవ్‌లో చూడండి!
Varalakshmi Vratham Live on Bhakthi TV: శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని ‘వరలక్ష్మి’ రూపంలో కొలుస్తారు. ‘వరలక్ష్మీ వ్రతం’ అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం. శ్రావణమాసంలో ముత్తయిదువులు ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చేసుకుంటారు. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అనివార్య కారణాలతో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున కుదరకపోతే.. మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు… -
Mahalakshmi: స్తోత్ర పారాయణం చేస్తే.. మీ ఇంట భోగభాగ్యాలు, సుఖసంతోషాలు
Sri Mahalakshmi Stotram: భోగభాగ్యాలు, సుఖసంతోషాలు మీ ఇంట విరబూయాలంటే శుక్రవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేయండి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. -
Sai Stotram: రెండో శ్రావణ గురువారం అభిషేకం వీక్షిస్తే సకల శుభాలు చేకూరుతాయి
Sai Stotram: రెండో శ్రావణ గురువారం నాడు ఈ అభిషేకం వీక్షిస్తే సకల శుభాలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Guru Graha Doshalu: గురువారం ఈ స్తోత్రం వింటే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి
Guru Graha Doshalu: గురువారం నాడు చిత్తశుద్ధితో ఈ స్తోత్రం వింటే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. -
Narasinha Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే మహాపాతకం లాంటివి పటాపంచలవుతాయి
Narasinha Stotram: బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే బ్రహ్మహత్యా మహాపాతకం లాంటివి కూడా పటాపంచలైపోతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Sravana Naga Chaturthi: నాగేంద్రునికి పుష్పార్చన స్తోత్ర పారాయణం చేయండి
Sravana Naga Chaturthi: శ్రావణ నాగ చతుర్థి శుభవేళ నాగేంద్రునికి "క్షీరాభిషేక సహిత పుష్పార్చన.. స్తోత్ర పారాయణం". భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. -
Vinayaka Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది
Vinayaka Stotram: బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అవివాహితులకు విఘ్నాలు తొలగి త్వరలోనే వివాహం జరుగుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. -
Govinda Namalu: అమావాస్య రోజున ఈ స్తోత్రాలు వింటే ఆరోగ్యంగా ఉంటారు
Govinda Namalu: అధిక శ్రావణ అమావాస్య రోజున ఈ స్తోత్రాలు వింటే మృత్యుభయం తొలగి ఆరోగ్యం, ప్రశాంతతలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే “దేహం” శక్తిమయం అవుతుంది
Hanuman Chalisa: స్వాతంత్య్ర దినోత్సవం,మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే "దేహం" శక్తిమయం,ఉత్సాహభరితం అవుతుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Shiva Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే వాహన ప్రమాదాలు ఉండవు
Shiva Stotram: సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఏకాగ్రత లోపం, వాహన ప్రమాదాలు, ఆరోగ్యంలో చికాకులు ఉండవు. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..