భగవంత్ కేసరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. వచ్చే వారమే థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆహా అన్‌స్టాపబుల్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. భగవంత్ కేసరి టీమ్‌తో లిమిటేడ్ ఎడిషన్ అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ అక్టోబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరోవైపు భగవంత్ కేసరి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయ్యి. ఈ సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.…