Bus Accident: హైదరాబాద్ – బెంగళూరు హైవేపై కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 19 మంది సజీవ దహనానికి కారణమైంది.. ఈ ఘటన మరువక ముందే బెంగళూరు హైవేపై మరో భారీ ప్రమాదం జరిగింది.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని మిడుతూరు గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా కలకలం సృష్టించింది.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డుపై నిలబడి ఉన్న…