కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో చోరీ చేస్తూ ఓ టీవీ నటి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంచలనంగా మారింది. బెంగాలీకి చెందిన నటి రూపా దత్తా.. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది. అయితే తాజాగా కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో లో చోరీ చేస్తూ పట్టు బడింది.. ఆ ఈవెంట్ లో చెత్త బుట్టలో ఖాళీ వ్యాలెట్ ని పడేస్తూ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను చెక్ చేయగా ..…