England Captain Ben Stokes Waks With the help of sticks: శ్రీలంకతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కారణంగా లంకతో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడు. ‘ది హాండ్రడ్’ లీగ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌కు ఆడుతున్న స్టోక్స్.. ఆదివారం (ఆగస్టు 11) ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. మ్యాచ్‌లో సింగిల్ కోసం…