Kannada Actor Darshan Thoogudeepa Is The First Celebrity Prisoner in Bellary Jail: బ్రిటీష్ కాలంలో నిర్మించిన బళ్లారిలోని అత్యంత భద్రతతో కూడిన సెంట్రల్ జైలులో ఖైదు చేయబడిన మొదటి ప్రముఖుడు నటుడు దర్శన్ అని తెలుస్తోంది. హత్యానేరం కింద అరెస్టయిన ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ ను మరో తీవ్రమైన అభియోగం కింద బళ్లారిలోని సెంట్రల్ జైలుకు తరలించడం, అక్కడ ఆయనకు విశేష ఆతిథ్యం ఇవ్వడం గమనార్హం. మొత్తం 447 మంది ఖైదీల…