బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది ఈ వ్యాఖ్యల వీడియోను వైరల్ చేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇప్పటికే నుపుర్ వ్యాఖ్యలపై శుక్రవారం రోజు ఢిల్లీ, యూపీలోని ప్రయాగ్ రాజ్, షహరాన్ పూర్ తో జా