Home
Beast On April 13
Beast On April 13 News
-
Beast : తమిళనాడులో ఎదురు దెబ్బ… బ్యాన్ చేయాలంటూ డిమాండ్
దళపతి విజయ్ తాజా చిత్రం “బీస్ట్”కు ఆయన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా “బీస్ట్” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా, తమిళ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఏప్రిల్ 13న “బీస్ట్” విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు హిట్ అయిన నేపథ్యంలో… -
Beast : ఆ హాలీవుడ్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యిందా?
దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్” ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇందులో విజయ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే “బీస్ట్” ట్రైలర్ ను చూసిన నెటిజన్లు ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీని పోలి ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2009లో విడుదలైన అమెరికన్ మూవీ “పాల్ బ్లార్ట్ : మాల్ కాప్” నుండి ప్రేరణ పొందిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ “బీస్ట్”… -
KGF 2 : ‘బీస్ట్’తో పోలిక… విజయ్ పై యష్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించిన “కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో “KGF 2”… -
Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”… కానీ హిందీలో కాదు !!
Beast Movie Title Changed in Hindi : కోలీవుడ్ స్టార్ విజయ్ తాజా చిత్రం “బీస్ట్” ఏప్రిల్ 13న థియేటర్లలోకి రానుంది. నెల్సన్ దిల్ప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. గత ఏడాది ‘బీస్ట్’ను ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ నుండి ఇప్పటికే రెండు పాటలను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. “అరబిక్ కుతు” ఇంటర్నెట్ ను… -
Beast : రాఖీ భాయ్ తో ఢీకి రెడీ… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్
Beast vs KGF : Chapter 2… సౌత్ అతిపెద్ద బాక్స్ ఆఫీస్ క్లాష్ కు రెడీ అవుతోంది. దక్షిణాదిలో రెండు భారీ చిత్రాలు కేవలం ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు భారీ సినిమాలు వేసవిలో పోటీ పడబోతున్నాయి. ఏప్రిల్ 13న ‘బీస్ట్’, ఏప్రిల్ 14న “కేజీఎఫ్ : చాప్టర్ 2” వస్తున్నట్టు రెండు సినిమాల మేకర్స్ ప్రకటించారు. అయితే ముందు నుంచీ సోలోగా రావాలని చూస్తున్న రాఖీభాయ్ కి…
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!