Home
Bcci Selectors
Bcci Selectors News
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
Rohit Sharma Retirement: 2027 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సన్నాహాలు ప్రారంభమైన నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్ జట్టులో కొనసాగుతాడా లేదా అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. లార్డ్స్‌లో సెంచరీతో గట్టి సమాధానం ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ తొలి… -
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
జింబాబ్వేతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ సద్గోపన్ రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే భారత టీ20 జట్టును ఎంపిక చేస్తున్నారని, అయితే ఈ నిబంధన కొందరికే పరిమితం కావడం విచారకరమని ఆయన విమర్శించారు. వరుసగా 2025, 2026 సీజన్లలో ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నుంచి ఒక్క ఆటగాడిని కూడా సెలెక్ట్ చేయకపోవడాన్ని రమేష్ ప్రశ్నించారు. ఐపీఎల్ 2026లో… -
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
Rohit Sharma Retirement: భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు త్వరలోనే వీడ్కోలు పలికే అవకాశం ఉందనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో జూలై 19న లార్డ్స్‌లో జరగనున్న మూడో వన్డే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత సెలక్షన్ కమిటీ భవిష్యత్ జట్టును సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.… -
Sanju Samson: సంజూ.. సంజూ.. సంజూ.. భారీగా పెరుగుతున్న మద్దతు.. ‘మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా’..
టీ20 వరల్డ్ కప్ 2026 హీరో, వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడం ఇప్పుడు భారత క్రికెట్లో పెను తుఫాను సృష్టించింది. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి శాంసన్‌ను అకస్మాత్తుగా తప్పించడంపై మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా సెలెక్టర్ల తీరును ఎండగడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు “టీమిండియా మేనేజ్మెంట్కు ఏమైనా పిచ్చి లేచిందా? వరల్డ్ కప్ గెలిపించిన హీరోను ఇలాగేనా గౌరవించేది?” అంటూ… -
India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
India T20 Captaincy: భారత టీ20 క్రికెట్లో ఓ సంచలన మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించేందుకు బీసీసీఐ (BCCI) సెలక్టర్లు సిద్ధయ్యారట. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సంబంధించిన జట్లను ఎంపిక చేసే ముందే.. కొత్త నాయకత్వ ఎంపికపై కీలక భాగస్వాములతో చర్చలు జరపనున్నారు. గతేడాది ఆసియా కప్, కేవలం రెండు నెలల క్రితమే టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత జట్టు పొట్టి ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో… -
Mohammed Shami: నాలో ఏ సమస్య లేదు.. గంభీర్, అగార్కర్‌ను నిలదీసిన షమీ!
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గత కొంతకాలంగా భారత జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో టెస్ట్, వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో కూడా షమీకి చోటు దక్కలేదు. షమీ చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. గాయం కారణంగా షమీ ఆడట్లేదని, అతడి ఫిట్‌నెస్‌పై తమకు ఎలాంటి సమాచారం లేదని అప్పట్లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు కూడా షమీ ఎంపిక కాలేదు. తనను ఆస్ట్రేలియా పర్యటనకు… -
సెలెక్టర్ల నిర్ణయంపై Mohammed Shami అసంతృప్తి.. ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పండి అంటూ?
Mohammed Shami: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ కు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి అనుభవం దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ అవుతాడనుకొన్న ఈ సీనియర్ పేసర్ కు నిరాశ తప్పలేదు. టి20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు పూర్తిగా యంగ్ ప్లేయర్లను ఎంపిక చేసినట్టు అర్థమవుతుంది. Kalki… -
Shashi Tharoor: శ్రీలంక టూర్‌కు భారత్.. వారిని పక్కన పెట్టడంపై శశిథరూర్ సీరియస్..!
బీసీసీఐ సెలక్షన్ కమిటీపై కాంగ్రెస్‌కు చెందిన తిరువనంతపురం పార్లమెంట్ సభ్యులు శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!