Home
Battery
Battery News
-
VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం
విన్‌ఫాస్ట్ (VinFast) భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ వాహనంగా VF MPV 7ను ఏప్రిల్ 15, 2026 (రేపు) లాంచ్ చేయబోతోంది. వియత్నాం ఆటోమేకర్ ఇప్పటికే ఏప్రిల్ 2 నుంచి ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ MPV బుకింగ్స్ తెరిచింది. టోకెన్ అమౌంట్ రూ.21,000 మాత్రమే. అధికారిక ధరలు, వేరియంట్లు రేపు ఢిల్లీలో ప్రకటించనున్నారు. ఇది VinFast VF6, VF7 SUVల తర్వాత భారత మార్కెట్లో మూడవ మోడల్. Also Read:Delimitation: లోక్‌సభలో 850 సీట్లు.. పార్లమెంట్ స్వరూపాన్ని… -
iQOO 15R 5G: ఐకూ 15R 5G ధర లీక్.. 7,600 mAh బ్యాటరీ, 100 W ఫ్లాష్‌ఛార్జ్
iQOO భారత్ లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. iQOO 15R 5G కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. రిలీజ్ కు ముందు iQOO 15R 5G ధర లీకైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని ఒక పోస్ట్‌లో , టిప్‌స్టర్ ప్యాషనేట్ గీక్స్ ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 45,999,… -
Smartphone: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో టాప్ లో ఆ కంపెనీలు..
గత సంవత్సరం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్‌గా ఉంది. మొత్తం షిప్మెంట్లు దాదాపు 152 మిలియన్ యూనిట్లు. ఈ మార్కెట్లో చైనాకు చెందిన వివో అగ్రస్థానంలో ఉంది. తరువాత దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ ఉంది. ప్రీమియం, మిడ్-ప్రీమియం కేటగిరీలో ఆపిల్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ మార్కెట్లో చైనాకు చెందిన షియోమి అమ్మకాలు తగ్గాయి. మార్కెట్ పరిశోధన సంస్థ IDC వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ మొబైల్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. దేశంలో స్మార్ట్‌ఫోన్… -
Mercedes-Maybach EQS 680: ఒక్క ఛార్జింగ్‌తో 600 కి.మీ ప్రయాణం.. అదిరిపోయిన ఫీచర్లు
Mercedes-Benz ఇండియా మేబ్యాక్ EQS ఆల్-ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసింది. దీని ధర.. రూ. 2.25 కోట్లు ఉంది. EQS 680 అనేది నెట్-ఎలక్ట్రిక్ లగ్జరీ SUV. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చింది. అయితే.. మంచి లగ్జరీ కారు కోసం చూస్తున్న కస్టమర్లకు ఈ కారు గొప్ప ఎంపిక. ఎందుకంటే ఈ కారు అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా.. డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. -
Fastest Charging Battery: టెస్లా కంటే వేగవంతమైన బ్యాటరీ.. పదిన్నర నిమిషాల్లో ఛార్జింగ్! 870 కిమీ ప్రయాణం
Fastest Charging Battery in 2025 Zeekr 007: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీని చైనాకు చెందిన కార్ల తయారీ కంపెనీ ‘జీక్ర్’ అభివృద్ధి చేసింది. మంగళవారం జరిగిన ఎవల్యూషన్ న్యూ జనరేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జీక్ర్ తన 2025 మోడల్ ఇయర్ వెర్షన్ 007ని విడుదల చేసింది. వచ్చేవారం నుంచి ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి. 2025 జీక్ర్ 007లో ఈ సరికొత్త బ్యాటరీని అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ 10… -
Big Battery Smartphones: ఛార్జింగ్ కష్టాలకు చెక్.. ‘బిగ్ బ్యాటరీ’తో రానున్న షావోమీ స్మార్ట్‌ఫోన్స్!
Xiaomi Plans To Release Latest Smartphones With Big Battery’s: ఇన్నాళ్లూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టిన మొబైల్ తయారీ కంపెనీలు.. ఇకపై ఛార్జింగ్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆలోచన చేస్తున్నాయి. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘షావోమీ’ భవిష్యత్‌లో తీసుకురాబోయే స్మార్ట్ఫోన్లలో గరిష్ఠంగా 7,500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించాలని చూస్తోందట. అంతేకాదు అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీపైనా షావోమీ పనిచేస్తోందని తెలుస్తోంది. 5500 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్, 6500… -
Vivo : భారత్ లో బడ్జెట్ లోని 2 కొత్త 5G మొబైల్స్‌ను విడుదలచేసిన వివో..
వివో తన రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేసింది. వాటి పేర్లు Vivo Y28s 5G & Vivo Y28e 5G. ఇవి సరసమైన సెగ్మెంట్ ఫోన్లు. ఇందులో 5000mAh బ్యాటరీ, HD+ రిజల్యూషన్ కెమెరా సెటప్ ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. Vivo Y28s 5G మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. దీని ప్రారంభ ధర రూ. 13,999. ఇది వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ షేడ్ లో వస్తుంది. Vivo Y28e… -
iphone Battery Life Tips: మీ ఐఫోన్ ఛార్జింగ్ ఇట్టే అయిపోతోందా?.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
How to Save Battery Life on iPhone: ప్రపంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ‘ఐఫోన్’ను వాడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో నెట్ తప్పనిసరి కాబట్టి.. ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని చాలా మంది అంటుంటారు. మీ ఐఫోన్లో కూడా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని అనిపిస్తుందా?. అయితే యాపిల్ కంపెనీ కొన్ని టిప్స్ మీ కోసమే అందించింది. బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవడానికి యాపిల్ కొన్ని సూచనలు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఐఫోన్లో ఛార్జింగ్… -
Elon Musk : ఎలాన్ మస్క్ కు కేంద్రం షాక్.. మీకోసం రూల్స్ మార్చేదేలే
Elon Musk : భారతదేశంలో టెస్లా ప్రవేశానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. టెస్లా తన ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారులను అయోమయంలో పడేసింది. -
iPhone 15: త్వరలో ఐఫోన్ 15 సిరీస్.. బ్యాటరీ బ్యాకప్ అదిరిపోయిద్ది..!
మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు వేచి ఉండండి. రాబోయే కొద్ది నెలల్లో ఆపిల్ తన కొత్త పరికరాన్ని ఐఫోన్ 15 మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. యాపిల్ ఐఫోన్ల విషయంలో ఇప్పటికీ చాలా మందికి ఉన్న ఫిర్యాదు ఏంటంటే.. దీంట్లో వినియోగించే బ్యాటరీ.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!