Home
Batters
Batters News
-
Team India: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సహా ఐదుగురు ఆటగాళ్లు పునరావాసంలో ఉన్నారు. అయితే వారు తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు.. ఎంత ఫిట్‌గా ఉన్నారు. ఎప్పుడు స్టేడియంలోకి అడుగుపెడుతారనే విషయాన్ని బీసీసీఐ శుక్రవారం తెలిపింది. -
WTC Final Match Day-1: ఆసీస్ దే ఫస్ట్ డే.. తేలిపోయిన భారత బౌలర్లు..
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా ఫస్ట్ రోజే 300 పరుగులు మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది. -
LSG vs MI : లక్నో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ముంబై బ్యాటర్లు.. 10 ఓవర్లకు స్కోర్..?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ముంబై ఇండియన్స్ బ్యాటర్లు.. 10 ఓవర్లకు స్కోర్.. ముంబై రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్.. -
IPL 2023 : దూకుడుగా ఆడుతున్న సీఎస్కే.. 10 ఓవర్లకు స్కోర్ ఎంతంటే..?
ప్రస్తుతం చెన్నై టీమ్ 10 ఓవర్లకు అజేయంగా 87 పరుగులు చేసింది. క్రీజులో సీఎస్కే ఓపెనర్లు రుత్ రాజ్ గైక్వాడ్ ( 37 బాల్స్ 3 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు ) హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. మరో ఓపెనర్ డేవాన్ కాన్వే ( 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు ) అద్భుతమై బ్యాటింగ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi M100 Pro: రెడ్మీ M100 Pro 5G ఫోన్ లాంచ్.. 120Hz OLED డిస్ప్లే, 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ధర ఎంతంటే?
-
India Bullet Train Features: 280kmph వేగం.. 8 కోచ్‌లు.. భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?