Number of Votes Polled to Barrelakka in Elections: తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఆసక్తిని కలిగించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు వచ్చే ఓట్ల సంఖ్య, ఆమె విజయావకాశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ బర్రెలక్క కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ముందు తల్లి మద్దతుతో నామినేషన్ వేసింది. ఆమె ధైర్యంగా వేసిన ముందడుగుకు రాష్ట్ర…