Lowest Home Loan Interest Rates: దేశంలోని చాలా మందికి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో సొంత ఇల్లు కొనడం చాలా మందికి ఒక కల. కలను సహకారం చేసుకునేందుకు పెరుగుతున్న ఇళ్ల ధరల కారణంగా చాలా మంది హోం లోన్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే తక్కువ వడ్డీతో హోం లోన్ ఎక్కడ దొరుకుతుంది? ఏ బ్యాంక్‌లో ఈఎంఐ తక్కువగా ఉంటుంది? అనే ప్రశ్నల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. వీటికి సమాధానాలు ఇప్పుడు…