Home
Ballistic Missiles
Ballistic Missiles News
-
Russia- Ukraine Crisis: పెరుగుతున్న టెన్షన్… బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్‌తో విన్యాసాలు…
రష్యా ఉక్రెయిన్ మధ్య టెన్షన్ నానాటికి పెరిగిపోతున్నది. సరిహద్దలు నుంచి రష్యా దళాలు వెనక్కి వచ్చాయని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు. సరిహద్దుల్లోని బ్లాక్ సీలో రష్యా యుద్దవిన్యాసాలు చేస్తున్నది. బాలిస్టిక్, క్రూయిజ్ విస్సైల్స్తో విన్యాసాలు చేస్తున్నది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా రష్యా ప్రయోగించింది. Read: Devineni Uma: మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డ…
తాజావార్తలు
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!