Off The Record: ఉమ్మడి ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌లో ఒకప్పుడు యాక్టివ్‌గా ఉండి తర్వాత కాస్త తగ్గిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రీ ఛార్జ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు బాబాయ్ అయిన వైవీ… 2014లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ఆయన చేసిన పాదయాత్రకు మంచి మైలేజ్ వచ్చినట్టు చెప్పుకుంటాయి వైసీపీ వర్గాలు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్నారాయన.…