Balakrishna-Nayanthara New Movie: నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ చివరగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఇచ్చిన కిక్కుతో బాలయ్య బాబు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఖరారు అయ్