Home
Balakrishna Honor
Balakrishna Honor News
-
Balakrishna : బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఫ్యాన్స్ ఖుషీ
Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. గోవాలో ప్రారంభమైన 56వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం (IFFI)లో ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇండియన్ సినిమాకు చేసిన సేవలు, ముఖ్యంగా ఆయన 50 ఏళ్ల నటనా ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కలిసి బాలకృష్ణను శాలువాతో సన్మానించారు. Read… -
Balakrishna : బాలకృష్ణకు రజినీకాంత్, అమితాబ్ స్పెషల్ విషెస్
Balakrishna : నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు స్థానం దక్కింది. ఈ రోజు ఆయన అవార్డును కూడా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ విషెస్ చెప్పిన స్పెషల్ వీడియోలను ప్లే చేశారు. Read Also : Chiranjeevi : అల్లు అరవింద్… -
Balakrishna : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అందుకున్న నందమూరి నటసింహం
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు రిజిస్టర్ అయింది. ఇప్పటికే ఈ అవార్డును సదరు సంస్థ ప్రకటించగా.. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన ఈవెంట్ లో బాలకృష్ణకు పురస్కారం అందజేశారు. ప్రత్యేకంగా నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి లోకేష్ హాజరయ్యారు. సంస్థ ప్రతినిధులు బాలకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర…
తాజావార్తలు
-
Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్కు భారత్ షరతులు!
-
AP Elections: పల్లె పోరుకు సిద్ధం.. రేపటి నుంచి నామినేషన్లు, 26న ఓట్ల లెక్కింపు
-
Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
-
Best Business Idea: ఐటీ ఉద్యోగాలు వదిలి రూ. 56 లక్షల బిజినెస్.. ఐడియా అదిరిపోయిందిగా..
-
Anirudh Kavya Marriage: తాళి కూడా కట్టలేదు కానీ పెళ్లి ఖర్చు రూ.100 కోట్లు!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!