Balakrishna Funny Comments about his Wife: తాజాగా నందమూరి బాలకృష్ణ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. అసలు విషయం ఏమిటంటే తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ని నందమూరి బాలకృష్ణ హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణను మీరు ఎప్పుడైనా మీ భార్యకు చీర కొనుగోలు చేసి తీసుకుని వెళ్లారా అని ప్రశ్నించారు.…