Home
Balagam Movie
Balagam Movie News
-
Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి.. పెళ్లి సంబంధం రద్దు! అచ్చం బలగం సినిమా మాదిరే
Marriage was Cancelled for Mooluga Bokka in Telangana: ‘బలగం’ సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లి అనంతరం పండగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ, బామ్మర్దుల మధ్య జరిగిన గొడవ.. ఆ కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంది. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ.. చిరవకు పెళ్లి సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్లింది. ఈ… -
Balagam Movie: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బద్దలు కొట్టిన ‘బలగం’
Balagam Movie: తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు. -
Balagam Movie: అలిగిన ఆడబిడ్డను కుటుంబంతో కలిపిన ‘బలగం’
అనుముల లింగారెడ్డి, లక్ష్మి అక్కా తమ్ముళ్లు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన పప్పు వీరారెడ్డితో వివాహమైంది. రెండు కుటుంబాలు వనపర్తిలో నివసిస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం లింగారెడ్డి కూతురు రజిని పెళ్లి వేడుకలో లక్ష్మి ఫోటో తీయకపోవడంతో తిండి మానేసింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు దూరమయ్యాయి. -
Balagam Mogilaiah: ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట పాడి ఏడిపించిన మొగిలయ్య కి తీవ్ర అస్వస్థత
Balagam Mogilaiah: నటుడు ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా వేణు యేల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బలగం. దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకుంది. -
Chiru: బలగం సినిమా చిత్ర యూనిట్ కి ‘చిరు’ సన్మానం…
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా నచ్చినా అది చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ఆ సినిమాని తెరకెక్కించిన వాళ్లకి ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటాడు. ఆ సినిమా మరింతగా నచ్చితే ఇంటికి పిలిపించి మరీ కలిసి అభినందచడంలో చిరు ముందుంటాడు. అలా ఇటివలే దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు దర్శకత్వంలో రూపొందిన ‘బలగం’ సినిమా చూసిన చిరు ‘బలగం’ చిత్ర యూనిట్ ని భోలా శంకర్ సెట్స్ కి పిలిపించి శాలువాకప్పి మరీ సత్కరించాడు.… -
Priyadarshi: పల్లెటూరు పాట మన ఊరిని గుర్తు చేసేలా ఉంది…
కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బలగం’. వేణు టిల్లు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బలగం సినిమా నుంచి ‘ఊరు పల్లెటూరు’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది, ఈ పాట వింటే వేణు టిల్లుకి ఇంతమంచి టెస్ట్ ఉందా అనిపించకమానదు. పల్లెటూరు గురించి చెప్తూ కంపోజ్ చేసిన సాంగ్, వినగానే అట్రాక్ట్ చేసేలా ఉంది. మంచి ఫామ్ లో ఉన్న భీమ్స్, మరోసారి ఒక సోల్ ఉన్న…
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!