బక్రీద్ పండుగ దగ్గరకు రానే వచ్చింది. ఇస్లామిక్ మతం రెండవ అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన పండుగను జరుపుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పండుగ సన్నాహాల్లో ఉత్సాహంగా, బిజీగా ఉన్నారు. ఈద్-ఉల్-అధా అనేది త్యాగం యొక్క పండుగ.
Goat: మేకలు సాధారణంగా మహా అంటే 50కేజీల కంటే ఎక్కువ బరువు పెరగవు. ఇప్పుడున్న ధర ప్రకారం చూసుకుంటే 25వేలలోపే దొరకుతుంది. కానీ మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ కుటుంబం మేకను పెంచుకుంది.