Bajaj Chetak 3001: బజాజ్ ఆటో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3001 (Bajaj Chetak 3001)ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 99,990 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఈ కొత్త మోడల్ పూర్తిగా కొత్త EV ఆర్కిటెక్చర్ పై రూపొందించబడింది. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3001 పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దామా.. Read Also: Smriti Mandhana: ఎన్నాళ్లకు.. ఎన్నేళ్లకు.. ఐసీసీ ర్యాంకింగ్స్ ‘టాప్’ లేపిన…