Home
Badrinath
Badrinath News
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
Char Dham Yatra: హిందూ సనాతన ధర్మంలో చార్ధామ్ యాత్రకు ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను కలిపి చార్‌ధామ్‌గా వ్యవహరిస్తారు. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశం నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు భగవంతుని దర్శనం కోసం ఇక్కడికి తరలివస్తుంటారు. అయితే.. శీతాకాలం సమీపిస్తుండటంతో ఈ నాలుగు దివ్యధామాల తలుపులను… -
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
Viral Video: ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లో చోటుచేసుకున్న ఒక అనూహ్య సంఘటన ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దైవ నామస్మరణకు మూగజీవాలు కూడా స్పందిస్తాయా అనే రీతిలో జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళకు చెందిన ఒక కుటుంబం బద్రీనాథ్ యాత్రకు వెళ్లి స్థానిక రెస్టారెంట్లో ప్రశాంతంగా భోజనం చేస్తోంది. ఆ టైంలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక కోతి వారిని అనుసరిస్తూ నేరుగా రెస్టారెంట్ లోపలికి ప్రవేశించింది.… -
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
Ramnagar Stampede: హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన గణేష్ ఆగమన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వేలాది మంది యువకులు తరలివచ్చిన ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డీజే చప్పుళ్ల మధ్య యువకులు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రాంనగర్ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి ఆగమనం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు.… -
Rajinikanth: పేరుకే సూపర్ స్టార్.. కానీ ఇంత సింప్లిసిటీ ఏంటయ్యా? రోడ్డు పక్కన భోజనం చేస్తూ..
Rajinikanth: ‘కూలీ’ (Coolie) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటనకు తాత్కాలిక విరామం ప్రకటించి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. తాజాగా రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి హిమాలయాల పర్యటనకు బయలుదేరారు. ఈ యాత్రలో భాగంగా ఆయన సామాన్య జీవితాన్ని ఆస్వాదిస్తున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం (అక్టోబర్ 6) ఉదయం ఆయన శ్రీ బద్రీనాథ్ ధామ్‌ను దర్శించుకున్నారు. ChatGPT: ఈ విషయాలపై ChatGPT ని సలహా… -
Rahul Gandhi: రాహుల్ గాంధీని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నాం..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్‌లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ.. -
Char Dham Yatra 2025: కేదార్నాథ్ సహా చార్‌ధామ్‌లో రీల్స్, యూట్యూబ్ వీడియోలపై బ్యాన్..
Char Dham Yatra 2025: యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌ల ‘‘చార్ ధామ్’’ యాత్ర మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ యాత్ర కోసం 9 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేదార్నాథ్ కి 2.75 రిజిస్ట్రేషన్లు, బద్రీనాథ్‌కి 2.2 లక్షల రిజిస్ట్రేషన్లు, గంగోత్రికి 1.38 లక్షలు, యమునోత్రికి 1.34, హేమకుండ్ సాహిబ్‌కి 8000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి. -
Char Dham Yatra: చార్ ధామ్ ఆలయాల వద్ద మొబైల్ ఫోన్లలో రీల్స్ చేయడంపై నిషేధం..
Char Dham Yatra: ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ దేవాలయాల వల్ల వీడియోలు, రీల్స్ చేయడానికి మొబైల్ ఫోన్స్ ఉపయోగించడాన్ని నిషేధించింది. -
Chardham Yatra : గత రికార్డులు తారుమారు.. వారం రోజుల్లో నాలుగు లక్షలకు పైగా భక్తులు
Chardham Yatra : ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ యాత్రకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఈసారి చార్ధామ్ యాత్రకు వచ్చిన భక్తుల సంఖ్య పెద్ద రికార్డు సృష్టించింది. -
Heavy rain: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం.. చార్ధామ్ యాత్రకు ఇక్కట్లు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో పాటు పెద్ద ఎత్తున మంచు కూడా కురుస్తుంది. దీంతో చార్ధామ్ యాత్రకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
Kedarnath Yatra: ముస్తాబైన కేదార్ నాథ్ ఆలయం.. రేపు తెరచుకోనున్న గుడి తలుపులు
కేదార్ నాథ్ ఆలయం ముస్తాబైంది. రేపే ఆలయ తలపులు తెరచుకోనున్నాయి. 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరవనున్నారు.
తాజావార్తలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!