Home
Baba
Baba News
-
Amarnath Yatra: కరిగిపోతున్న మంచు లింగం.. నిరాశలో భక్తులు..!
Amarnath Yatra: జమ్ము కశ్మీర్‌లోని అమర్నాథ్ యాత్రకు భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే, తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక న్యూస్ వినిపిస్తుంది. అమర్నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి వల్ల మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. -
Rajinikanth: రీరిలీజ్ లో కూడా తగ్గని సూపర్ స్టార్ మేనియా…
డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు(Rajinikanth Birthday Special), ఈ సంధర్భంగా రజినీ నటించిన ‘బాబా’ సినిమాని గ్రాండ్ లెవల్లో రీ-రిలీజ్ చేశారు(BABA ReRelease). డిసెంబర్ 11న విడుదలవ్వాల్సిన ‘బాబా రీమాస్టర్డ్ వర్షన్, అనుకున్న డేట్ కన్నా ఒకరోజు ముందే డిసెంబర్ 10నే ప్రీమియర్స్ వేసేసారు. తమిళనాట రజినీ సినిమా అంటే అదో పెద్ద పండగలా సంబరాలు చేసుకుంటారు. ఈ సంబరాలు రెండు దశాబ్దాల క్రితం రిలీజైన ఒక ఫ్లాప్ సినిమాకి ఇప్పుడు చేస్తున్నారు… -
RajiniKanth: నా జీవితంలో డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తలైవా
RajiniKanth: ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావు అని అంటూ ఉంటారు. కానీ, అందులో నిజం లేదని అంటున్నాడు సూపర్ స్టార్ రజినీ కాంత్.. ఎంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!