టాలీవుడ్ ఆరా స్టార్టైంది బాహుబలికి తర్వాత అన్నదీ నో డౌట్. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసి సో కాల్డ్ స్టార్ హీరోల గుండెల్లో గుబులు పుట్టించారు రాజమౌళి అండ్ ప్రభాస్. టాలీవుడ్డా అది ఎక్కడ ఉంది అనే బాలీవుడ్ పెద్దలకు ఒక్క సినిమాతో చెక్ పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. బాహుబలితో బాలీవుడ్ కు మాత్రమే హాలీవుడ్‌కు కూడా తెలిసేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్. ఎన్నో పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది.…